Browsing Tag

Arrest Warrent

Allu Arjun Arrest : హీరో అల్లు అర్జున్ కేసులో మరో కొత్త ట్విస్ట్

Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మూవీ 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షోలో ఓ మహిళ మరణించిన కేసులో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
Read more...

KTR : సినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై భగ్గుమన్న కేటీఆర్

KTR : సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read more...

Pinnelli Ramakrishna Reddy : పిన్నెల్లి ని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు

Pinnelli Ramakrishna Reddy : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులు పిన్నెల్లిని మాచర్ల అదనపు సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు.
Read more...

MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల రిమాండ్..తీహార్ జైలుకు వ్యాన్ లో తరలింపు

MLC Kavitha : సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు.
Read more...

MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై మొండి చేయి చూపించిన సుప్రీంకోర్టు

MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తన అరెస్టు చట్టవిరుద్ధమని కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
Read more...

Jayapradha: సినీనటి జయప్రదను అరెస్ట్ చేయాలంటూ రాంపుర్ కోర్టు ఆదేశాలు !

Jayapradha: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ రాంపుర్‌ ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్ వారెంట్‌ జారీ చేసింది.
Read more...