Browsing Tag

BC Reservation Bill

KTR: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

KTR : బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు.
Read more...

Telangana Government: స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

Telangana Government : స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలు నిబంధనపై తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
Read more...

Minister Kishanreddy: వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం – కిషన్‌రెడ్డి

Minister Kishanreddy : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
Read more...

Ex MLC Kavitha: సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయండి – కవిత డిమాండ్

Ex MLC Kavitha : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్‌ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కవిత డిమాండ్ చేశారు.
Read more...

BC Reservation Bill: బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా

BC Reservation Bill : బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీపై స్టే ఇవ్వాలని పిటిషనర్‌ విజ్ఞప్తిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
Read more...

Telangana Government: బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

Telangana Government : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం... అందుకు సంబంధించి జీవో జారీ చేసింది.
Read more...

TG High Court: బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

TG High Court : బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏ అంశాల ఆధారంగా పిటిషన్‌ వేశారని ప్రశ్నించింది.
Read more...

CM Revanth Reddy : స్థానిక పోరుకు తెలంగాణా ప్రభుత్వం సిద్ధం ?

CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం ముందుకు వెళ్లడమే ఉత్తమమని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read more...

CM Revanth Reddy: రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు – సీఎం రేవంత్

CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Read more...

Ramchander Rao: అది బీసీల బిల్లు కాదు ! ముస్లింల బిల్లు – రాంచందర్‌రావు

Ramchander Rao : కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చింది బీసీ బిల్లు కాదని, ముస్లింల బిల్లు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు.
Read more...