Browsing Tag

Bihar Assembly Elections

Rahul Gandhi: బైక్‌ కోల్పోయిన వ్యక్తి కొత్త బైక్‌ ను ఇచ్చిన రాహుల్‌ గాంధీ

Rahul Gandhi : ఓటర్‌ అధికార్‌ యాత్రలో భాగంగా బైక్ ర్యాలీలో... తన బైక్‌ను కోల్పోయిన హోటల్‌ యజమానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొత్త బైక్‌ను బహుమతిగా ఇచ్చారు.
Read more...

Supreme Court: ఈసీ, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు దురదృష్టకరం – సుప్రీంకోర్టు

Supreme Court : బిహార్‌ లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
Read more...

Supreme Court: బిహార్ లో రాజకీయ పార్టీల తీరుపై సుప్రీం ఆగ్రహం

Supreme Court : బిహార్‌లో ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ వివాదంపై సుప్రీం కోర్టులోని జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చి బెంచ్‌ విచారణ చేపట్టింది.
Read more...

Tejashwi Yadav: రాహుల్‌ ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేస్తాం – తేజస్వీ యాదవ్‌

Tejashwi Yadav : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పని చేస్తాం అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ పేర్కొన్నారు.
Read more...

Rahul Gandhi: SIR అసలు రంగును బయటపెడతాం – రాహుల్‌ గాంధీ

Rahul Gandhi : బీహార్‌లో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ద్వారా ఓట్ల చోరీ జరిగిందని ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మరోసారి స్పష్టం చేశారు .
Read more...

Election Commission: ఎన్నికల్లో వివక్షకు తావులేదు, మాకు అన్నీ పార్టీలూ సమానమే – ఈసీ

Election Commission : ఎన్నికల కమిషన్‌ ఎలాంటి వివక్షకు తావీయదని, తమకు అన్ని పార్టీలు సమానమేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ అన్నారు.
Read more...

Rahul Gandhi: ఓట్ల చోరీపై ‘లాపతా ఓటు’ వీడియో విడుదల చేసిన రాహుల్‌ గాంధీ

Rahul Gandhi : బిహార్‌ ఓటర్ల జాబితాలో లోపాలపై ‘లాపతా ఓటు’ (ఓట్లు కోల్పోయిన) అనే టైటిల్‌ తో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Read more...