Browsing Tag

Bihar Assembly Elections

Minister Bandi Sanjay: ‘మేం ఓట్ల చోరీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచేదా ? – మంత్రి బండి…

Bandi Sanjay : బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడితే తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్‌ గెలిచేదా అని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు.
Read more...

Supreme Court: బిహార్‌ లో తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలివ్వండి – సుప్రీంకోర్టు

Supreme Court : బిహార్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను ఈ నెల 9వ తేదీలోగా అందజేయాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Read more...

Tejashwi Yadav: ఓటరు కార్డుల వివాదంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ పై పోలీసులకు ఫిర్యాదు

Tejashwi Yadav : ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ పై పట్నాలోని దిఘా పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు నమోదైంది.
Read more...

Tejashwi Yadav: బిహార్‌ ఓటర్ల జాబితాలో నా ఓటు లేదు – తేజస్వీ యాదవ్‌

Tejashwi Yadav : కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన బిహార్‌ ఓటర్ల జాబితా ముసాయిదాలో తన పేరు లేదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఆరోపించారు.
Read more...

Chirag Paswan: మళ్లీ సీఎం కుర్చీ నితీష్ దే – చిరాగ్ పాశ్వాన్

Chirag Paswan : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాస్వాన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Read more...

Tejashwi Yadav: ఓటర్ల జాబితా సవరణపై తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

Tejashwi Yadav : బీహార్‌ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయి. ఏ సీట్లో ఏ పార్టీ గెలవాలో ఈసీ నిర్ణయిస్తోందంటూ ఓటర్ల జాబితా సవరణపై తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Bihar: బిహార్‌ లో ఐసీయూలో కాల్పుల కలకలం ! పేషెంట్‌ పై కాల్పులు జరిపి హత్య !

Bihar : బిహార్‌ లో పాట్నాలోని రాజాబజార్‌ పారస్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిపై ప్రత్యర్థి గ్యాంగ్‌ సభ్యులు తుపాకీలతో కాల్పులు జరిపింది.
Read more...

Bihar: ఎస్‌ఐఆర్‌ తో బిహార్ లో ఓట్లకు భారీగా కోత పడే అవకాశం

Bihar : బిహార్‌లో ప్రతిపక్షాలు ఊహించినట్లుగానే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) తర్వాత భారీగా ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం కనిపిస్తోంది.
Read more...