Browsing Tag

Bihar Assembly Elections

CM Nitish Kumar: 2030 నాటికి యువతకు కోటి ఉద్యోగాలు – సీఎం నీతీశ్‌ కుమార్‌

CM Nitish Kumar : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ప్రయత్నాలు మొదలు పెట్టారు.
Read more...

Bihar: బిహార్‌ ఓటర్ల జాబితాలో భారీగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌ దేశస్థులు

Bihar : బీహార్‌లో ఓటర్ల జాబితాపై నిర్వహించిన ఇంటెన్సివ్ సమీక్ష సర్వేలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్‌ కు చెందినవారు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా ఉన్నట్లు తేలింది.
Read more...

Supreme Court: బిహార్‌లో ఓటరు జాబితా సవరణపై ఈ నెల 10న సుప్రీం విచారణ

Supreme Court : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన అభ్యర్థనలపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
Read more...

Tej Pratap Yadav: అనుష్కను కలుసుకున్న ఆర్జేడీ బహిష్కృత నేత తేజ్ ప్రతాప్ యాదవ్

Tej Pratap Yadav : సొంత కుటుంబ నుంచి, రాజకీయంగానూ సమస్యలను ఎదుర్కొంటున్న ఆర్జేడీ బహిష్కృత నేత తేజ్ ప్రతాప్ యాదవ్ తాను రిలేషన్‌షిప్‌లో ఉన్న అనుష్క యాదవ్‌ ను కలుసుకున్నారు.
Read more...

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ

Prashant Kishor : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన 'జన్ సురాజ్' పార్టీకి ఎన్నికల గుర్తుగా 'స్కూల్ బ్యాగ్'ను ఎలక్షన్ కమిషన్ కేటాయించింది.
Read more...

Union Minister Chirag Paswan : బీహార్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటున్న కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్

Chirag Paswan : ఈ ఏడాది చివర్లో జరుగునున్న బీహార్ ఆసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు వస్తున్న ఊహాగానాలకు కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) (LJP-RV) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెరదించారు.
Read more...

Rahul Gandhi: రాహుల్‌ జీ రాజకీయాలు, పెళ్లికి మీరే నాకు స్పూర్తి – బీహార్ యువతి

Rahul Gandhi : రాజకీయాల్లో మీరే మాకు స్పూర్తి. నేను మీలాగే వివాహం చేసుకోకూడదనుకుంటున్నా అంటూ ఓ యువతి, రాహుల్ గాంధీల మధ్య జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది.
Read more...

ECI: రాహుల్ గాంధీ రిగ్గింగ్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం

ECI : రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, చట్ట పాలనను అవమానించడమేనని పేర్కొంది.
Read more...

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్‌పై బీహార్ మంత్రి పరువునష్టం కేసు

Prashant Kishor : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ పై బీహార్ మంత్రి అశోక్ చౌదరి పరువునష్టం కేసు వేశారు.
Read more...