Browsing Tag

Breaking

Minister Nara Lokesh: ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీ భేటీ

Minister Nara Lokesh : ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది.
Read more...

CM Chandrababu Naidu: ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్ ! ఆగస్టు 15నుంచి మహిళలకు ఫ్రీ బస్సు !

CM Chandrababu Naidu : ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read more...

Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబుకు నాంపల్లి కోర్టులో ఊరట

Minister Sridhar Babu : తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుకు నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసును శనివారం న్యాయస్థానం కొట్టి వేసింది.
Read more...

Jagadguru Rambhadracharya: జ్ఞానపీఠ్‌ పురస్కారం స్వీకరించిన గుల్జార్, రామభద్రాచార్య

Jagadguru Rambhadracharya : భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని ప్రముఖ కవి, సినీ గేయరచయిత గుల్జార్‌కు, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యకు అందజేశారు.
Read more...

Tiranga Rally: విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ ! ర్యాలీలో పాల్గొన్న చంద్రబాబు, పవన్, పురందేశ్వరి !

Tiranga Rally : ఆపరేషన్ సిందూర్, అనంతరం పాకిస్తాన్ జరిపిన దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత సైనికులకు మద్దతుగా విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు.
Read more...

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డితోపాటు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
Read more...