Browsing Tag

Breaking

Minister Kishan Reddy : మాతృభాషను చిన్నచూపుగా చూడడంపై స్పందించిన కేంద్రమంత్రి

Kishan Reddy : ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Read more...

Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్, కథువా జిల్లాలో అగ్ని ప్రమాదంలో ఊపిరాడక ఆరుగురు మృతి

Jammu and Kashmir : జమ్ము కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శివనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Read more...

Minister Kollu Ravindra : పేర్ని నాని బియ్యం కుంభకోణంపై భగ్గుమన్న మంత్రి కొల్లు రవీంద్ర

Kollu Ravindra : పేదల బియ్యాన్ని పందికొక్కులా బొక్కిన ఏ ఒక్కర్నీ వదలబోమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
Read more...

One Nation One Election Bill : జమిలి ఎన్నికల బిల్లుకు అనుకూలంగా లోక్ సభలో 269 అనుకూల ఓట్లు

One Nation One Election : లోక్‌సభ, రాజ్యసభ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంటు ముందుకు వచ్చాయి.
Read more...

Minister Kandula Durgesh : ఏపీ టూరిజం అభివృద్ధిపై మంత్రి కీలక ప్రకటన

Kandula Durgesh : టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో టూరిజం వెనుకబడిందని చెప్పారు.
Read more...

TDP : జమిలి ఎన్నికలకు పార్లమెంట్ సాక్షిగా ఆమోదం తెలిపిన టీడీపీ

TDP : జమిలి బిల్లుకు ఇవాళ(మంగళవారం) పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. జమిలీ బిల్లుకు మద్దుతు ఇస్తున్నట్లు లోక్‌సభలో తెలిపారు.
Read more...

AP Govt : కాకినాడ పోర్ట్ లో సీజ్చేసిన స్టెల్లా షిప్ వ్యవహారంపై ఏపీ సర్కార్ కీలక చర్చ

AP Govt : కాకినాడలో నిలిపివేసిన స్టెల్లా షిప్‌పై మరికాసేపట్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. అందులో పట్టుకున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని షిప్ ను వదిలేసే అవకాశం ఉంది.
Read more...