Browsing Tag

Breaking

Minister Seethakka : మహిళా శిశు సంక్షేమంపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

Minister Seethakka : మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నో కొత్త ఆలోచనలకు మేధో మథన సదస్సు ప్రాణం పోసిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
Read more...

Trump-US : అమెరికాలో రికార్డు స్థాయిలో కొనసాగుతున్న అక్రమ వలసదారుల ఏరివేత

Trump : అమెరికాలో వలసదారుల అరెస్టులు ప్రారంభమైనాయి. ఆ క్రమంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 2, 200 మందిని అరెస్ట్ చేశారు.
Read more...

Minister Atchannaidu : గత వైసీపీ ప్రభుత్వంలో డీసీసీబీలను అవినీతి మయం చేసారు

Minister Atchannaidu : గత జగన్ ప్రభుత్వంలోని ఐదేళ్లు డీసీసీబీలని అవినీతిలో కురుకుపోయేలా చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
Read more...

Rafale Fighter Aircraft : 2028 నాటికి హైదరాబాద్ లో రాఫెల్ విడిభాగాల తయారీ కేంద్రం

Rafale Fighter Aircraft : టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్, డసాల్ట్ ఏవియేషన్స్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రెండు కంపెనీలు నాలుగు ప్రొడక్షన్ ట్రాన్స్‌ఫర్ అగ్రిమెంట్లపై సంతకాలు చేసుకున్నాయి.
Read more...

Rohit Sharma : పర్యావరణ దినోత్సవం సందర్భంగా హిట్ మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rohit Sharma : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ ఎట్టకేలకు ముగిసింది. దీంతో ఆటగాళ్లు తమ కెరీర్ మీద దృష్టి సారిస్తున్నారు. ఇంటర్నేషనల్ సిరీస్‌ల్లో ఆడేవారు అక్కడ రాణించాలని చూస్తున్నారు..
Read more...

MP Mahua Moitra Married : 65 ఏళ్ల ఎంపీ ని పెళ్లాడిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా

Mahua Moitra : తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, బిజు జనతాదళ్ మాజీ ఎంపీ పినాకి మిశ్రాను పెళ్లాడారు. జర్మనీలో రహస్యంగా వీళ్లిద్దరి పెళ్లి జరిగింది.
Read more...

Deputy CM Pawan Kalyan : పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తాం

Pawan Kalyan : కోటి మొక్కలు నాటి.. వాటిని సంరక్షించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
Read more...

BSF Jawan Kidnapped : బీఎస్ఎఫ్ జవాన్ ను కిడ్నాప్ చేసిన బంగ్లాదేశీయులు

BSF Jawan Kidnapped : భారత్ సెక్యూరిటీ ఫోర్స్‌ కు చెందిన ఓ జవాన్‌ను బంగ్లాదేశ్ వాసులు కిడ్నాప్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ..
Read more...