TTD Crowd : వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులతో కిక్కిరిసిన తిరుమల
TTD : సంక్రాంతి పండుగ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనం కొనసాగుతోంది. భక్తులు క్యూ లైన్లలో నిలుచుని స్వామివారిని దర్శించుకుంటున్నారు.
Read more...
Read more...
