Browsing Tag

Breaking

TTD EO : తిరుమల తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఈవో

TTD EO : తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి పద్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీ ఈవో శ్యామలారావు గురువారం ఉదయం పరామర్శించారు.
Read more...

KTR-SC : మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ

KTR : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌‌ను రేపు (శుక్రవారం) విచారణకు తీసుకునేందుకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు.
Read more...

Tirumala Incident : తిరుమల తొక్కిసలాట ఘటనలో సంచలన విషయాలు

Tirumala : తొక్కీసలాట ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొక్కిసలాట ఘటనపై అక్కడ ఇంచార్జుగా ఉన్న నారాయణవనం తహసీల్దార్ జయరామయ్య ఈస్టు పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Read more...

KV Rao : ఈడీ విచారణలో వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాకినాడ పోర్ట్ ఓనర్

KV Rao : కాకినాడ పోర్ట్ యాజమాని కర్నాటి వెంకటేశ్వరరావు .. ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీ పోర్టులో తన వాటాలను బలవంతంగా లాక్కున్నారని వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.
Read more...

KTR : మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

KTR : ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన లంచ్‌ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి.
Read more...

Formula E Case : ఏసీబీ విచారణలో ఐఏఎస్ అరవింద్ కు బిత్తరపోయే ప్రశ్నలు

Formula E Case : ఫార్ములా ఈ కార్ రేసు కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న అప్పటి పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్‌ ఈరోజు ఉదయం ఏసీబీ విచారణకు వచ్చారు.
Read more...

TTD Updates : స్వామివారి భక్తులకు కీలక సూచనలు చేసిన టీటీడీ చైర్మన్

TTD : ఈనెల 10 వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచే ఉంచనున్నారు.
Read more...

KL Rahul : క్రికెట్ కి నెల రోజుల పాటు బ్రేక్ తీసుకున్న క్రికెటర్ కేఎల్ రాహుల్

KL Rahul : టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వరుస సిరీస్‌లతో బిజీ అయిపోయాడు. వెంటవెంటనే బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో ఆడి అలసిపోయాడు.
Read more...

YS Sharmila : సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ లపై ఏపీసీసీ చీఫ్ విమర్శలు

YS Sharmila : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (బుధవారం) విశాఖకు రానున్నారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులకు పీఎం శంకుస్థాపనలు చేయనున్నారు.
Read more...