Browsing Tag

BRS Chief KCR

Telangana High Court: కేసీఆర్‌ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

Telangana High Court : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. అతనిపై నమోదైన రైల్‌ రోకో కేసును హైకోర్టు కొట్టివేసింది.
Read more...

Telangana High Court: రైల్‌ రోకో కేసులో కేసీఆర్‌ పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ

Telangana High Court : తెలంగాణా ఉద్యమ సమయంలో రైల్ రోకో ఘటనలో తనపైన నమోదైన కేసును కొట్టి వేయాలంటూ బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ దాఖను చేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.
Read more...

SC. ST Atrocity Case: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

SC. ST Atrocity : మహిళా కార్పొరేటర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఎల్బీనగర్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది.
Read more...

Harish Rao: కేసీఆర్‌ కు సీఎం రేవంత్‌ క్షమాపణలు చెప్పాలి – హరీశ్‌రావు డిమాండ్

Harish Rao : తెలంగాణా అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి... కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేసారు.
Read more...

KCR: ఏప్రిల్ 27న వరంగల్‌ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ

KCR : బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27వ తేదీన 25వ వసంతంలోనికి అడుగుపెట్టడంతో... ఈ పార్టీ ఆవిర్భావ సభను భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Read more...

Sabitha Indrarreddy: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికు అస్వస్థత

Sabitha Indrarreddy : మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీనితో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.
Read more...

Ex CM KCR : బీఆర్ఎస్ పార్టీ కీలక అంశాలపై చర్చకు తెలంగాణ భవన్ కు కేసీఆర్

KCR : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం జరుగుతోంది. 2001 ఏప్రిల్‌ 27న ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read more...