Browsing Tag

BRS Chief KCR

CM Revanth Reddy : మాజీ సీఎం కేసీఆర్ దోచుకున్నారంటూ మండి పడ్డ సీఎం

CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ(గురువారం) ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు.
Read more...

Minister Komatireddy : కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం పై భగ్గుమన్న మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy : తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పుట్టినరోజున అసెంబ్లీకి వచ్చి ఆమెకు కృతజ్ఞతలు తెలపరా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
Read more...

Ex CM KCR : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన బీఆర్ఎస్ కీలక నేతలు

KCR : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఇవాళ మధ్యాహ్నం 1:30గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ కలవనున్నారు.
Read more...

CM Revanth Reddy : కేసీఆర్ సర్కార్ చేసిన నిర్వాకాన్ని మేము సరిదిద్దుతున్నాం

CM Revanth Reddy : కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేసింది తప్పులు.. అప్పులే.. వీటితో తెలంగాణ నిండా మునిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
Read more...

Rakesh Reddy: జాబ్ క్యాలెండర్ పై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి విసుర్లు !

Rakesh Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాలు లేవని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు.
Read more...

Ex CM KCR : ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిప్పులు చెరిగిన మాజీ సీఎం

Ex CM KCR : తెలంగాణ బడ్జెట్ 2024-25పై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో కేసీఆర్ మాట్లాడుతూ..
Read more...

Minister Ponguleti : కేసీఆర్ సర్కార్ కేంద్రం నుంచి నిధులు తేలేకపోయారు

Minister Ponguleti : కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రాలతో గొడవలు పెట్టుకుందని విమర్శించారు.
Read more...

Ex CM KCR : సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

Ex CM KCR : జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌ను సవాల్‌ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్.
Read more...

Bandla Krishna Mohan Reddy: బీఆర్‌ఎస్‌ లో మరో వికెట్ డౌన్ ! కాంగ్రెస్‌ లోకి సిట్టింగ్‌ ఎమ్మెల్యే…

Bandla Krishna Mohan Reddy: బీఆర్ఎస్‌కు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. గద్వాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరడం దాదాపు ఖాయమైంది.
Read more...

Ex CM KCR : మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

Ex CM KCR : విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిటీని రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Read more...