C. P. Radhakrishnan: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. Read more...
C. P. Radhakrishnan: జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు తెలంగాణాలతో పాటు పుద్దుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. Read more...