Browsing Tag

central minister

Minister Kishan Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
Read more...

Kishan Reddy : సీఎం సాబ్ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించిన కేంద్ర మంత్రి

Kishan Reddy : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో కలసి మోడీ దగ్గరకు వెళ్లారు కిషన్ రెడ్డి.
Read more...

Minister Ram Mohan : సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి

Ram Mohan : ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలోనే వరంగల్ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
Read more...

Minister Bandi Sanjay : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణ సర్కార్ పై భగ్గుమన్న కేంద్రమంత్రి

Bandi Sanjay : తెలంగాణ నుంచి మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ డబ్బులు పంపిందని కేంద్ర మంత్రి, బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
Read more...

Minister Kishan Reddy : టీటీడీ బోర్డు నిర్ణయాలపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Kishan Reddy : టీటీడీ పాలక మండలి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది. సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టింది.
Read more...

Minister Kishan Reddy : రేవంత్ రెడ్డి సీఎంగా ఉండేది ఈ ఒక్క టర్మ్ మాత్రమే

Kishan Reddy : రేవంత్ రెడ్డి ఈ ఒక్క టర్మ్ మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారని, అది కూడా ఆ పార్టీ నాయకులు ఆయనకు సహకారం అందిస్తేనే సీఎంగా కొనసాగుతారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Read more...

Minister Kishan Reddy : దేశాభివృద్ధికి యువత చాలా కీలకం అంటున్న కేంద్రమంత్రి

Kishan Reddy : కేంద్రీయ విద్యాలయాలు శక్తివంతమైన మినీ ఇండియా లాంటివని, ప్రతీ పాఠశాల భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు.
Read more...

Minister Ram Mohan Naidu : విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పిన కేంద్ర విమానయాన మంత్రి

Ram Mohan Naidu : బయట షాపుల్లో వస్తువుల ధర కాస్తా తక్కువగా ఉంటాయి. అదే ఎయిర్‌‌పోర్ట్‌లో ఏ వస్తువు ధర అయినా.. ఆకాశాన్ని అంటి ఉంటాయి.
Read more...

Minister Bandi Sanjay : మరోసారి కేటిఆర్ పై కేంద్ర మంత్రి బండి సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Minister Bandi Sanjay : మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్రపై కేంద్రమంత్రి ఘాటు వ్యాఖ్యలు

Bandi Sanjay : పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
Read more...