Browsing Tag

central minister

Central Minister : హైదరాబాద్ ఆటో లో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా

Central Minister : హైదరాబాద్ పాతబస్తీలో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా నగరానికి వచ్చారు. ఆయన ఆటోలో ఉప్పల్ జిల్లాలో ప్రయాణించారు.
Read more...

Kishan Reddy : ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రధాని దేశం కోసం పనిచేసారు

Kishan Reddy : కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. గత 10 ఏళ్లుగా ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా దేశ ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారన్నారు.
Read more...

Nirmala Sitharaman : కాంగ్రెస్ ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అధికారాన్ని దుర్వినియోగం చేసింది

Nirmala Sitharaman : ఓట్ ఆన్ బడ్జెట్ సమావేసాలు ఢిల్లీలో జరుగుతోంది వాడి వేడిగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన శ్వేతపత్రంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది.
Read more...

Lok Sabha : కేంద్ర మంత్రి అనర్హుడంటూ విమర్శించిన డీఎంకే ఎంపీ…దద్దరిల్లిన సభ

Lok Sabha : కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ మంత్రిగా ఉండటానికి తగరని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో మంగళవారంనాడు తీవ్ర గందరగోళానికి దారితీశాయి.
Read more...

Minister Ashwini Vaishnaw : విశాఖ రైల్వే జోన్ ఆలస్యానికి కారణాలు ఇవే…

Minister Ashwini Vaishnaw : విశాఖ రైల్వే జోన్‌పై ఏళ్ల తరబడి పురోగతి లేదు. విశాఖ రైల్వేజోన్ హామీ ఇచ్చి 10 ఏళ్లు పూర్తయినా ఎందుకు సాకారం కాలేదని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Read more...

Bharat 2024 Budget : ఈ బడ్జెట్ లోనైనా రైతన్నలకిచ్చిన మాట నెరవేరనుందా..?

Bharat 2024 Budget : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది మోదీ ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్. ఆ తర్వాత ఎన్నికలు జరగనున్నాయి.
Read more...

Piyush Goyal : చక్కెర ,గోధుమల ఎగుమతులపై కేంద్రం అభ్యంతరం

Piyush Goyal : ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగింది. ఏది కొనాలో, ఏది తినాలో తెలియక, ఏది తినకూడదు అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు మారుతున్నాయి.
Read more...

Ashwini Vaishnaw : ప్రతి ప్రయాణీకునికి టికెట్ పై 55శాతం రాయితీ అంటున్న రైల్వే మంత్రి

Ashwini Vaishnaw : రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే ప్రయాణికులందరికీ 55 శాతం తగ్గింపును ప్రకటించారు. వావ్, ఇది బ్రేకింగ్ న్యూస్ అని మీరు అనుకుంటున్నారా? నిజమే కానీ..
Read more...