Chandrababu Case : చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు క్వాష్ పిటిషన్ పై నేడే తీర్పు
Chandrababu Case : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. హైకోర్టు తిరస్కరించిన ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Read more...
Read more...