Browsing Tag

Chattisgarh

Operation Karregutta: చత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్‌ కగార్‌ ! ముగ్గురు మావోయిస్టులు మృతి ?

Operation Karregutta : మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో ములుగు కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్‌ కగార్‌ మూడో రోజు కొనసాగుతోంది.
Read more...

Encounter: ఝార్ఖంఢ్‌ లో భారీ ఎన్ కౌంటర్ ! మావోయిస్టు ప్రయాగ్‌ మాంఝీ హతం !

Encounter : ఝార్ఖంఢ్‌ లోని బొకారో జిల్లాలో లాల్‌పానియా ప్రాంతంలోని లుగు పర్వత పాదాల వద్ద జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు.
Read more...

Amit Shah: మావోయిస్టులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక సూచన

Amit Shah : మావోయిస్ట్‌ పార్టీ శ్రేణులకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక విజ్ఞప్తి చేసారు. ఆయుధాలను వదిలేసి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని వారికి పిలుపునిచ్చారు
Read more...

Bhupesh Baghel: మద్యం కుంభకోణం కేసులో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

Bhupesh Baghel : ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ బఘేల్‌పై మద్యం కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది. ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.
Read more...

Chattisgarh : ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల బాంబు దాడిలో ఇద్దరు జవాన్లు మృతి

Chattisgarh  : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నారాయణపూర్ జిల్లా దుర్బేరా సమీపంలోని కొడ్లియార్ అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతా సిబ్బందే లక్ష్యంగా బుధవారం ఐఈడీని మావోయిస్టులు పేల్చారు.
Read more...