Browsing Tag

cm chandrababu naidu

CM Chandrababu : హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పై సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu : హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ జెంటిల్ మ్యాన్‌కు ప్రతి రూపమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశంసించారు.
Read more...

CM Chandrababu : ఆ ఎమ్మెల్యేలకు ఘాటు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : చూస్తున్నా.. అన్నీ అబ్జర్వ్‌ చేస్తున్నా అంటూ ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్‌ ఇచ్చారు సీఎం చంద్రబాబు. వన్‌ టైమ్‌ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దంటూ మరోసారి హెచ్చరించారు.
Read more...

CM Chandrababu Naidu: టీడీపీ ఎమ్మెల్యేలకు, నాయకులకు సీఎం చంద్రబాబు క్లాస్

CM Chandrababu Naidu : కూటమిపై ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించారని... అందరూ అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు నడుచుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు.
Read more...

Nagarjuna : తన కుమారుడి వివాహానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం

Nagarjuna : అక్కినేని నాగార్జున ఇప్పుడు కుబేర సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో కోలీవుడ్ హీరో ధనుష్, రష్మిక మందన్నా నటిస్తున్నారు.
Read more...

CM Chandrababu : భారత్ కు మోదీ నాయకత్వం ప్రధాన బలం

CM Chandrababu : ఉమ్మడి ఏపీలో సీఐఐ సదస్సులు నిర్వహించానని, తాను మొదటి నుంచి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వచ్చానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
Read more...

CM Chandrababu Naidu: కడప నుండి నేరుగా ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu : ఢిల్లీలో పర్యటన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్లారు. మహానాడును ముగించుకుని కడప నుంచి నేరుగా ఢిల్లీకి గురువారం సాయంత్రం చేరుకున్నారు.
Read more...

CM Chandrababu : పొగాకు కంపెనీ ప్రతినిధులకు సీఎం కీలక ఆదేశాలు

CM Chandrababu : రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పొగాకు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, పొగాకు కంపెనీ ప్రతినిధులను ఆంధప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు.
Read more...

CM Chandrababu Naidu: ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్ ! ఆగస్టు 15నుంచి మహిళలకు ఫ్రీ బస్సు !

CM Chandrababu Naidu : ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read more...