Browsing Tag

cm chandrababu naidu

CM Chandrababu Naidu: విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందన

CM Chandrababu Naidu : టెస్టు క్రికెట్‌కు విరాట్‌ కోహ్లీ వీడ్కోలు పలకడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి స్పందించారు.
Read more...

MLC Addanki Dayakar: ఎన్డీయేకి దగ్గరయ్యేందుకు కేటీఆర్‌ ప్రయత్నాలు – ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌

MLC Addanki Dayakar : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా ఎన్డీయే కూటమికి దగ్గరయ్యేందుకు కేటీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు.
Read more...

CM Chandrababu Naidu: టీడీపీ నేత వీరయ్య చౌదరికి నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు... నేరుగా ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు చేరుకుని టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు.
Read more...

AP Cabinet: పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

AP Cabinet : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రిమండలి చర్చించి ఆమోదించింది.
Read more...

Crackers Blast: బాణసంచా తయారీ కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం ! 8మంది మృతి !

Crackers Blast : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు.
Read more...

CM Chandrababu Naidu: ఒంటిమిట్ట స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

CM Chandrababu Naidu : ఒంటిమిట్టలోని శ్రీసీతారామచంద్రమూర్తికి... సీఎం చంద్రబాబు దంపతులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలతోపాటు ముత్యాల తలంబ్రాలను అందజేశారు.
Read more...

Former Minister Jogi Ramesh: సీఐడీ విచారణకు హాజరైన జోగి రమేష్

Jogi Ramesh : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ శుక్రవారం ఏపీ సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
Read more...

Chebrolu Kiran Kumar: వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త కిరణ్ అరెస్ట్

Chebrolu Kiran Kumar : మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి... వైఎస్ భారతిరెడ్డిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేసారు.
Read more...