Browsing Tag

CM Mamata Banerjee

MLA Mukul Roy: పార్టీ ఫిరాయించిన బెంగాల్‌ ఎమ్మెల్యే ముకుల్‌ రాయ్‌ సభ్యత్వం రద్దు

బీజేపీ టిక్కెట్‌పై గెలిచి తృణమూల్‌ కాంగ్రె‌స్ లోకి మారిన ముకుల్‌ రాయ్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Read more...

CM Mamata Banerjee: భూటాన్‌ వల్లే బెంగాల్‌ లో వరదలు – మమతా బెనర్జీ

Mamata Banerjee : భూటాన్‌ నుంచి వెల్లువెత్తిన జలప్రవాహం కారణంగానే వరదలు సంభవించాయని ఆరోపించారు. జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు.
Read more...

CM Mamata Banerjee: వైద్య విద్యార్థిని అత్యాచారంపై సీఎం మమత షాకింగ్ కామెంట్స్

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరగడంపై సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read more...

Artificial Intelligence: బెంగాల్‌ జైళ్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కెమరాలు ఏర్పాటు

Artificial Intelligence : జైళ్లలో నేరగాళ్ల కదలికలను గమనించడానికి బెంగాల్‌ ప్రభుత్వం ఏఐ (AI) ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Read more...

Kalyan Banerjee: టీఎంసీ లోక్‌ సభ చీఫ్ విప్ పదవికి కల్యాణ్ బెనర్జీ గుడ్‌ బై

Kalyan Banerjee : తృణమూల్ కాంగ్రెస్ లో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు.
Read more...

MP Kalyan Banerjee: న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులో ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Kalyan Banerjee : ఒక స్నేహితుడు మృగంగా మారి తన స్నేహితుడిపై అత్యాచారం చేస్తే ఏం చేస్తామని, కాలేజీల్లో కూడా పోలీసులు ఎప్పుడూ ఇక్కడే ఉంటారా అంటూ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Bomb Blast: బై ఎలక్షన్‌ విజయోత్సాహంతో ప్రత్యర్థుల ఇళ్లపై బాంబుల దాడి ! బాలిక మృతి !

Bomb Blast : పశ్చిమ బెంగాల్‌ లో బై ఎలక్షన్‌ లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయోత్సవ వేడుకలు ఓ బాలిక ప్రాణం బలి తీసుకుంది.
Read more...

Mamata Banerjee: బీజేపీ నేత అశ్లీల వీడియో, ఆపరేషన్‌ సిందూర్‌ వ్యాఖ్యలపై దీదీ ఆగ్రహం

Mamata Banerjee : బీజేపీ నేత అశ్లీల వీడియో, ఆపరేషన్‌ సిందూర్‌ పై బీజేపీ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు.
Read more...

Yusuf Pathan: అఖిలపక్ష దౌత్య బృందం నుండి యూసఫ్‌ పఠాన్ ఔట్‌… అభిషేక్‌ బెనర్జీ ఇన్‌

Yusuf Pathan : టీఎంసీ నుంచి బహంపుర్‌ ఎంపీ యూసఫ్‌ పఠాన్‌ ను తప్పించి అతని స్థానంలో సీఎం మమతా మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీని ఆ పార్టీ ఎంపిక చేసింది.
Read more...