Browsing Tag

CM Revanth Reddy

Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పై తెలంగాణా ప్రొఫెసర్ అభ్యంతకర పోస్ట్

Operation Sindoor : 'ఆపరేషన్‌ సిందూర్‌' ను ఉద్దేశ్యించి శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత సోషల్ మీడియా లో పెట్టిన ఓ పోస్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read more...

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తో బుధవారం నాడు సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read more...

Minister Bandi Sanjay: మావోయిస్టులపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Minister Bandi Sanjay : ఆపరేషన్ కగార్ ను ఉద్దేశ్యించి మావోయిస్టులతో ఇక మాటల్లేవ్‌... మాట్లాడుకోడాల్లేవ్‌... అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Minister Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Ponguleti Srinivas Reddy : రాష్ట్రంలో 22వేల కోట్ల రూపాయలతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Read more...

CM Revanth Reddy: కులగణనలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ – సీఎం రేవంత్‌

CM Revanth Reddy : దేశంలో కుల గణన చేపట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణా... ఈ విషయంలో దేశానికే ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read more...

Revanth Reddy: కేసీఆర్‌పై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్

Revanth Reddy : వచ్చే పదేళ్లు తామే అధికారంలో ఉంటామని... కేసీఆర్‌ ఫాంహౌస్‌ కే పరిమితం అవుతారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పై... సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

CM Revanth Reddy: ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ! ఎందుకంటే ?

CM Revanth Reddy : దేశంలో జనగణనతో పాటు కులగణనను చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు
Read more...

CM Revanth Reddy: పరువు నష్టం దావా కేసులో హైకోర్టును ఆశ్రయించిన సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy : బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
Read more...

Telangana Tourists: శ్రీనగర్‌ హోటల్‌ లో బిక్కుబిక్కుమంటున్న 80 మంది తెలంగాణ పర్యాటకులు

Telangana Tourists : కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడితో... తెలంగాణా నుండి కశ్మీర్ కు వెళ్లిన సుమారు 80 మంది పర్యాటకులు శ్రీనగర్ లో ఓ హోటల్ లో బిక్కుబిక్కుమంటున్నారు.
Read more...