Browsing Tag

CM Revanth Reddy

Gaddar Awards: జూన్‌ 14న గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం

Gaddar Awards : సుమారు 14 ఏళ్ళ తరువాత గద్దర్‌ పేరుతో ప్రభుత్వం ఇవ్వబోయే తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం జూన్ 14న నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Read more...

Rahul Gandhi: సీఎం రేవంత్‌ కు రాహుల్ గాంధీ లేఖ ! ఎందుకంటే ?

Rahul Gandhi : తెలంగాణా సీఎం రేవంత్‌రెడ్డికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ లేఖ రాశారు. తెలంగాణలో వేముల రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని ఆ లేఖలో రాహుల్‌ గాంధీ కోరారు.
Read more...

CM Revanth Reddy: తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగావకాశాలు – సీఎం రేవంత్‌ రెడ్డి 

CM Revanth Reddy : జపాన్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా మరో అడుగు ముందుకేసింది.
Read more...

CM Revanth Reddy: పెట్టుబడుల వేట లక్ష్యంగా కొనసాగుతున్న సీఎం రేవంత్‌ జపాన్ పర్యటన

CM Revanth Reddy : పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధుల బృందం జపాన్‌ పర్యటన కొనసాగుతోంది.
Read more...

Supreme Court: కంచగచ్చిబౌలిలో పచ్చదనాన్ని పునరుద్ధరిస్తారా ? లేక జైలుకెళ్తారా?

Supreme Court : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
Read more...

Telangana Government: వడదెబ్బ బాధితుల కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Telangana Government : హీట్‌వేవ్, సన్ స్ట్రోక్‌ ను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్‌ గా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Read more...

Bhu Bharati: తెలంగాణాలో అమల్లోకి వచ్చిన భూ భారతి పోర్టల్‌ సేవలు

Bhu Bharati : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఈ పోర్టల్‌ లో పది మాడ్యూల్స్ ఉన్నాయి.
Read more...

Telangana Government: తెలంగాణలో మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ ! జీవో విడుదల !

Telangana Government : ఎస్సీ వర్గీకరణలో భాగంగా రాష్ట్రంలోని 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Read more...

Harish Rao: ‘కేసీఆర్‌ది సాగు భాష… రేవంత్‌ది చావు భాష’ – హరీష్ రావు

Harish Rao : దేవుని మీద ఒట్టు పెట్టి... ఆబదేవుడ్ని మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అని మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శలు గుప్పించారు.
Read more...