CPI Narayana : చిత్ర పరిశ్రమపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
CPI Narayana : సాధారణంగా ప్రయోజనాత్మమైన సినిమాలు తీస్తే ప్రజలు ఆదరిస్తారని.. మధ్యమధ్యలో మంచి సందేశాత్మక సినిమాలైనా ఒకోసారి ఆడకపోవడం కారణంగా నష్టాలు రావడంతో నిర్మాతలు ముందుకు రావడంలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు.
Read more...
Read more...