Browsing Tag

cricket

RCB Sale : ఆర్సీబీ అధినేత సంచలన నిర్ణయం..ఫ్రాంచైజ్ అమ్మకానికి సిద్ధం

RCB : ఐపీఎల్-2025 ట్రోఫీని గెలుచుకోవడంతో ఆర్సీబీ జట్టు సంబురాల్లో మునిగిపోయింది. తొలి కప్పు కల నెరవేరడంతో అభిమానులు కూడా ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.
Read more...

IPL 2025 Final : ఎట్టకేలకు 17 ఏళ్ల తర్వాత ట్రోఫీ సాధించిన ఆర్సీబీ

IPL 2025 Final : ఎట్టకేలకు కోహ్లీ కల నెరవేరింది. 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి..
Read more...

IPL 2025-PBKS vs MI : నిన్న జరిగిన క్వాలిఫయర్ 2లో ముంబైని చిత్తుగా ఓడించిన పంజాబ్

PBKS vs MI : ఉత్కంఠభరితంగా సాగిన క్వాలిఫయర్‌-2లో పంజాబ్‌ కింగ్స్‌ అదరగొట్టింది. తమ చివరి మ్యాచ్‌లో కేవలం 101 పరుగులకే కుప్పకూలిన ఈ జట్టు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో మాత్రం విజృంభించింది.
Read more...

IPL 2025-Rohit Sharma : ఎలిమినేటర్ మ్యాచ్ లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో అదరగొట్టిన రోహిత్

Rohit Sharma : భారత క్రికెట్ అభిమానులకు "హిట్‌మ్యాన్"గా సుపరిచితుడైన రోహిత్ శర్మ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Read more...

SRH Released : ఎస్‌ఆర్‌హెచ్ నుంచి ఆ 5 గురు ప్లేయర్లు ఔట్

SRH : ఐపీఎల్ 2025 సీజన్ ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిరాశాజనకమైన ప్రదర్శన తర్వాత, 2026 మెగా వేలానికి ముందు జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
Read more...

Vaibhav Suryavanshi : ఐపీఎల్ లో టాప్ ప్లేయర్ గా నిలిచిన ‘వైభవ్ సూర్యవంశీ’

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు.
Read more...

Shubman Gill : గిల్ మరియు పంత్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన బీసీసీఐ

Shubman Gill : టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ప్రమోషన్ కొట్టేశాడు. భారత టెస్ట్ జట్టు కొత్త సారథిగా అతడ్ని నియమించింది బీసీసీఐ.
Read more...

India Test Team Squad : ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్..ఇండియా స్క్వాడ్ వేరే

India Test Team Squad : క్రికెట్ దిగ్గజాలు రోహిత్, విరాట్ టెస్టుల నుంచి తప్పుకోవడంతో వారి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరా అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
Read more...