Delhi New CM : ఢిల్లీలో బీజేఎల్పీ సమావేశం..నేటితో సీఎం ఎవరనేదానిపై స్పష్టత
Delhi New CM : నూతన ముఖ్యమంత్రి ఎవరనే విషయానికి బుధవారం తెరపడనుంది. బుధవారం మధ్యాహ్నం బీజేఎల్పీ సమావేశం కానుంది. దీంతో ఢిల్లీ నూతన సీఎంపై స్పష్టత వస్తుంది.
Read more...
Read more...