Browsing Tag

Delhi Government

Atishi Marlena: త్రాగునీటి కోసం ఢిల్లీ మంత్రి ఆతిశీ దీక్ష !

Atishi Marlena: వాటా ప్రకారం దక్కాల్సిన నీటిని విడుదల చేసేంతవరకూ నిరవధిక దీక్షను కొనసాగిస్తామని ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి ఆతిశీ స్పష్టం చేశారు.
Read more...

Delhi Water Crisis: ఢిల్లీలో నీటి సంక్షోభం ! పైపులైన్లకు పోలీసు పహారా ?

Delhi Water Crisis: దేశ రాజధాని ఢిల్లీను నీటి సంక్షోభం చుట్టుముట్టింది. యమునా నదికి నీటి ప్రవాహం తగ్గడంతో నగరానికి నీటి ఇబ్బందులు తలెత్తాయి.
Read more...

Swati Maliwal: ఆప్ ఎంపీకు అత్యాచార, హత్య బెదిరింపులు ?

Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగుబాటు ఎంపీ స్వాతీ మాలీవాల్ సంచలన ఆరోపణలు చేసారు. తనకు అత్యాచార, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Read more...

Delhi Hospital Fire: ఢిల్లీ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం ! ఏడుగురు నవజాత శిశువులు మృతి !

Delhi Hospital Fire: దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్‌ విహార్‌ లో ఉన్న చిల్డ్రన్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు.
Read more...