Browsing Tag

Delhi liquor scam

Delhi Liquor Case : ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో కీలక అప్డేట్

Delhi Liquor Case : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల పాత్రకు సంబంధించిన అదనపు చార్జిషీట్, బెయిల్ దరఖాస్తుపై సీబీఐ ఈరోజు (శుక్రవారం) విచారణ చేపట్టింది.
Read more...

MLC Kavitha Case : మళ్లీ పొడిగించిన ఎమ్మెల్సీ కవిత జుడీసీఎల్ కస్టడీ

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో కవిత రిమాండ్ జూలై 25 వరకు పొడిగింపు.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగిసింది.
Read more...

MLC Kavitha Case : కవిత బెయిల్ బెయిల్ ఆశలపై నీళ్లు చల్లిన ఢిల్లీ హైకోర్టు

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ ఆశలపై ఢిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది.
Read more...

Arvind Kejriwal : కేంద్ర బీజేపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన ఆప్ నేతలు

Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.
Read more...

Arvind Kejriwal Case : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీమ్ దగ్గర మరో షాక్

Arvind Kejriwal : బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆప్ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఉపశమనం లభించలేదు.
Read more...

CM Arvind Kejriwal : ఢిల్లీ హైకోర్టు బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

CM Arvind Kejriwal : మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.
Read more...

MLC Kavitha Case : కవిత కస్టడీని మల్లి జులై 7 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్ట్

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. వీరి రిమాండ్‌ను జూలై 7 వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
Read more...

Arvind Kejriwal : కేజ్రీవాల్ బెయిల్ పై స్టే విధించిన దేహళీ హైకోర్టు

Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు కావడంతో సంబరాలు చేసుకోకముందే సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
Read more...