Browsing Tag

Delhi liquor scam

Arvind Kejriwal: ఆప్ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ పై ఎన్ఐఏ కేసు ?

Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పై ఎన్ఐఏ అధికారులు కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read more...

MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో కవితకు మళ్లీ చుక్కెదురు !

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్‌ ఇచ్చేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టు నిరాకరించింది.
Read more...

MLC Kavitha: కవితకు వార్నింగ్‌ ఇచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా !

MLC Kavitha: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో కవిత మీడియాతో మాట్లాడటంపై జడ్జి సీరియస్‌ అయ్యారు.
Read more...

MLC Kavitha : మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన కవిత మళ్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వారి తరపున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Read more...

Arvind Kejriwal : కేజ్రీవాల్ కు జైల్లో మరో షాక్…ఎవరిని కలవనీయకుండా నిర్బంధించిన సిబ్బంది

Arvind Kejriwal : మద్యం మోసం ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను ఆయన భార్య సునీత వెళ్లారు. కేజ్రీవాల్‌ను కలిసేందుకు అధికారులు అనుమతించలేదు.
Read more...

MLC Kavitha: 15 వరకు సీబీఐ కస్టడీలో కవిత !

MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులిచ్చారు.
Read more...

MLC Kavitha : ఎమ్మెల్సీ కవితను 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించిన ఢిల్లీ కోర్టు

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీ విధించనున్నారు.
Read more...

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ట్విస్ట్‌ ! కవితను అరెస్ట్‌ చేసిన సీబీఐ !

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కాం మనీలాండరింగ్ కేసులో ఈడీ చేతిలో అరెస్టై తీహార్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను... గురువారం సీబీఐ అరెస్ట్‌ చేసింది.
Read more...

Arvind Kejriwal: అరెస్టును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

Arvind Kejriwal: మనీలాండరింగ్‌ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.
Read more...

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ !

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మనీలాండరింగ్‌ అభియోగాలపై అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత... తీహార్‌ జైలు నుంచి ఓ లేఖను విడుదల చేశారు.
Read more...