Browsing Tag

Deputy CM Pawan Kalyan

Palla Simhachalam: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృ వియోగం

Palla Simhachalam : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. పల్లా శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93) అనారోగ్యంతో మృతి చెందారు.
Read more...

Deputy CM Pawan Kalyan : పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తాం

Pawan Kalyan : కోటి మొక్కలు నాటి.. వాటిని సంరక్షించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
Read more...

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు, పవన్‌ దిగ్భ్రాంతి

Bengaluru Stampede : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read more...

Minister Nara Lokesh: పవన్‌  కల్యాణ్‌ కు ‘యువగళం’ పాదయాత్ర పుస్తకం అందజేసిన లోకేశ్‌

Nara Lokesh : డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ను మంత్రి నారా లోకేశ్‌ కలిసి... ‘యువగళం’ పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని అందజేశారు.
Read more...

AP Deputy CM Pawan : జగన్ ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలు చేసింది

Deputy CM Pawan : చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ చేస్తున్నామని... ఇకపై నెలలో 15 రోజులపాటు రెండు పూటల అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
Read more...

Pawan Kalyan: రావివలస గ్రామస్థులతో పవన్ కల్యాణ్ ‘మన ఊరు-మాటా మంతి’

Pawan Kalyan : వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి... శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామస్థులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు
Read more...

Kumki Elephants: ఏపీకి ఆరు కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం

Kumki Elephants : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఏపీకి ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది.
Read more...

AP Cabinet Meeting: ఏపీఐఐసీకి 615 ఎకరాల కేటాయిస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం

AP Cabinet Meeting : ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలితో సీఎం చంద్రబాబు చర్చించారు.
Read more...