Browsing Tag

Deputy CM Pawan Kalyan

CM Chandrababu : రజనీకాంత్ 50 ఏళ్ళ సినీ ప్రయాణంపై చంద్రబాబు, పవన్ రియాక్షన్స్

CM Chandrababu : చలన చిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
Read more...

Stree Shakti Scheme: మహిళలకు ‘ఉచిత బస్సు’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Stree Shakti Scheme : ‘సూపర్‌ సిక్స్‌’ హామీల్లో భాగంగా ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచితబస్సు ప్రయాణం ‘స్త్రీశక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
Read more...

Deputy CM Pawan Kalyan: అడవి తల్లి బాటపై అధికారులకు పవన్ కళ్యాణ్ సూచనలు

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అడవి తల్లి బాట’ పై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Read more...

Minister Nitin Gadkari: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసల జల్లు

Nitin Gadkari : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసల జల్లు కురిపించారు.
Read more...

MLA Prashanthi Reddy: ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు

MLA Prashanthi Reddy : కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
Read more...

BV Pattabhiram: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ మృతి

BV Pattabhiram : ప్రముఖ ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూశారు. మంగళవారం ఖైరతాబాద్‌‌లోని స్వగృ‌హంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.
Read more...

Pawan Kalyan: ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ పై పవన్‌ కల్యాణ్‌ ప్రశంసల జల్లు

Pawan Kalyan : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఉపశమనం కలిగించే ఫాస్టాగ్ వార్షిక పాస్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు.
Read more...