Browsing Tag

Deputy CM Pawan Kalyan

Pawan Kalyan: ప్లాస్టిక్ రహిత ఏపీ మా లక్ష్యం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan : ప్లాస్టిక్‌ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు.
Read more...

Konidela Nagababu: తొలిసారి మండలిలో అడుగుపెట్టిన నాగబాబు

Konidela Nagababu : జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు శాసన మండలి సమావేశానికి తొలిసారి హాజరయ్యే ముందు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Read more...

Pawan Kalyan: చంద్రబాబుకు పవన్‌ కళ్యాణ్ శుభాకాంక్షలు

Pawan Kalyan : ప్రణాళికాబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దార్శనికుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కొనియాడారు.
Read more...

Pawan Kalyan: మండల స్థాయి వరకు పార్టీను మానిటర్ చేస్తా – పవన్ కల్యాణ్

Pawan Kalyan : జనసేన సిద్ధాంత ఆధారిత పార్టీ అని... అందుకే ఆలస్యం అయిన వంద శాతం స్ట్రైక్ రేట్ తో చరిత్ర సృష్టించిందని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
Read more...

Pawan Kalyan: రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan : గత వైసీపీ ప్రభుత్వం రుషికొండలోని టూరిజం భవనాల నిర్మాణం కోసం రూ.453 కోట్ల ప్రజాధనాన్ని వృదాగా ఖర్చు చేశాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
Read more...

Janasena: విశాఖ వేదికగా ప్రాంరభమైన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు

Janasena : విశాఖ వేదికగా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సమావేశాల్లో భాగంగా జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశం నిర్వహించారు.
Read more...

Sena Tho Senani: “సేనతో సేనాని” పేరుతో విశాఖ వేదికగా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం

Sena Tho Senani : ‘సేనతో సేనాని’ పేరుతో విశాఖ వేదికగా విస్తృత స్థాయి సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Read more...