Browsing Tag

Deputy CM Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ఉపాధి హామీ శ్రామికులతో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ముఖాముఖి

Pawan Kalyan : అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా జాతీయ ఉపాధి హామీ పథకం శ్రామికులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
Read more...

Simhachalam: సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి ! గోడకూలి 8 మంది భక్తులు మృతి !

Simhachalam : సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు క్యూలైన్‌ లో నిలబడి ఉన్న భక్తులపై గోడ కూలింది.
Read more...

Pawan Kalyan: పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి – పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan : పహాల్గాం ఉగ్రదాడి ఘటనలో పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్న రాజకీయ పార్టీలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు.
Read more...

Pawan Kalyan: పహల్గాం ఉగ్రదాడి మృతులకు సీఎం, డిప్యూటీ సీఎం నివాళులు

Pawan Kalyan : జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదనరావు, చంద్రమౌళిలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు.
Read more...

Deputy CM Pawan Kalyan: ఇష్టపూర్వకంగా పంచాయితీరాజ్ శాఖను ఎంచుకున్నా – డిప్యూటీ సీఎం పవన్…

Deputy CM Pawan Kalyan : 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... పంచాయితీ రాజ్ శాఖను తాను ఎంచుకోవడంపై మనసులోని మాటలను బయటపెట్టారు.
Read more...

Pawan Kalyan: గిరిపుత్రులకు పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ! ఆనందంలో అల్లూరి జిల్లా గిరిజనులు !

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన చిరుకానుక అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో అడవి బిడ్డలకు అంతులేని ఆనందాన్ని ఇచ్చింది.
Read more...

Guntur Police: పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌ పై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

Guntur Police : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసారు.
Read more...

Anna Lezhneva: తిరుమల వెంకన్నను దర్శించుకున్న పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా

Anna Lezhneva : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా దర్శించుకున్నారు.
Read more...

Anna Lezhneva: తిరుమల శ్రీవారి సేవకు పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా

Anna Lezhneva : సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి అన్నాలెజినోవా మొక్కులు చెల్లించుకోనున్నారు.
Read more...