Browsing Tag

Deputy CM Pawan Kalyan

Megastar Chiranjeevi: మార్క్ శంకర్ ఆరోగ్యంపై కీలక అప్ డేట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi : సింగపూర్ లోని స్కూలులో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి కీలక అప్ డేట్ ఇచ్చారు.
Read more...

Mark Shankar Pawanovich: కోలుకుంటోన్న పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్

Mark Shankar Pawanovich : సింగపూర్ లోని ఓ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనో విచ్ కొలుకొంటున్నాడు.
Read more...

Pawan Kalyan: కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన పవన్‌ కళ్యాణ్

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్... సింగపూర్ లోని స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారు.
Read more...

Pawan Kalyan: ‘అడవి తల్లి బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan : అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘అడవి తల్లి బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Read more...

Botsa Satyanarayana: పవన్‌ కళ్యాణ్ అపాయింట్ మెంట్ కోరిన బొత్స ! ఎందుకంటే ?

Botsa Satyanarayana : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, శాసన మండలి ప్రతిపక్ష నేత, సీనియర్ వైసీపీ లీడర్ బొత్స సత్యనారాయణలు ఎలా ఉన్నారు అంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ కరచాలనం చేసుకున్నారు.
Read more...

MLC Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పై జనసేన నాయకుల ఫిర్యాదులు

MLC Duvvada Srinivas : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్‌ పై జనసేన నాయకులు రాష్ట్రంలో పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read more...

Konidela Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్

Konidela Nagababu : జనసేన పార్టీ నుండి కొణిదెల నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్ధిగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Read more...

Pawan Kalyan: సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ! ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చ ?

Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్... అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఛాంబర్‌ కు వెళ్లారు. రాష్ట్ర బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించారు.
Read more...

AP CM & Deputy CM : అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం పై స్పందించిన ఏపీ సర్కార్

AP CM : అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు స్పందించారు.
Read more...

DY CM Pawan Kalyan : జగన్ ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతలు నినాదాలు చేస్తూ.. కాసేపటికి సభ నుంచి వాకౌట్ చేశారు.
Read more...