Browsing Tag

DK Shivakumar

DK Shivakumar: దిల్లీ డీకే వర్గీయుల పయనం ! ఆశక్తికరంగా కన్నడ రాజకీయాలు !

DK Shivakumar : సీఎం మార్పునకు కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు డీకే శివకుమార్‌ క్యాంపు ఎమ్మెల్యేలు గురువారం మధ్యాహ్నం దిల్లీకి వెళ్లినట్లు సమాచారం.
Read more...

DK Shivakumar: నాయకత్వ మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తిర వ్యాఖ్యలు

DK Shivakumar : కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగే అవకాశాలున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి కొట్టివేశారు.
Read more...

DK Shivakumar: ఎంపీ తేజస్వీ సూర్యపై డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్

DK Shivakumar : ఎంపీ తేజస్వీ సూర్య ఇంకా చిన్నపిల్లోడని, అనుభవం లేదని, అతను ఓ వేస్ల్‌ మెటీరియల్‌ అంటూ డీసీఎం డీకే శివకుమార్‌ మండిపడ్డారు.
Read more...

Yatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్య

Yatindra Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్నారని ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

DK Shivakumar: కిరణ్‌ మజుందార్‌ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలు

DK Shivakumar : బెంగళూరు రోడ్ల పరిస్థితిపై బయోకాన్ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్ షా విమర్శలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వ్యంగ్యంగా బదులిచ్చారు.
Read more...

CM Siddaramaiah: ట్రాఫిక్‌ రద్దీపై విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీకి సీఎం లేఖ

CM Siddaramaiah: బెంగళూరులో ట్రాఫిక్‌ రద్దీపై తీవ్ర విమర్శలు వస్తుండడంతో రద్దీని నియంత్రించేందుకు విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీకి సీఎం లేఖ రాశారు.
Read more...

DK Shivakumar: గాంధీ కుటుంబమే నాకు దైవం – కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

DK Shivakumar : ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం ఆలాపనపై కాంగ్రెస్ నేతలు, విపక్ష 'ఇండియా' కూటమి పార్టీల మనోభావాలను గాయపరిచి ఉంటే తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధమని అన్నారు.
Read more...

DK Shivakumar: ధర్మస్థళ తవ్వకాలపై డిప్యూటీ సీఎం డీకే సంచలన వ్యాఖ్యలు

DK Shivakumar : దేశవ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారిన ధర్మస్థళ సామూహిక ఖననం కేసుపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...