Browsing Tag

Election Commission of India

EC : మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిలీప్ ఘోష్, సుప్రియ శ్రీనెత్ కు ఈసీ నోటీసులు

EC : మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు భారతీయ జనతా పార్టీ ఎంపీ దిలీప్ ఘోష్,కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్‌లను ఎన్నికల సంఘం సోమవారం మందలించింది. వారికీ షోకాస్ నోటీసులు పంపింది.
Read more...

Atchannaidu TDP MLA : ఎన్నికల కమిషన్ కు ఏపీ టీడీపీ సీనియర్ లీడర్ అచ్చెన్నాయుడు ఫిర్యాదు

Atchannaidu TDP MLA : ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఏపీ రిటర్నింగ్ అధికారి ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి సోమవారం ఫిర్యాదు అందింది.
Read more...

Election Commission : మీరు 1 లక్షకు మించి ఎక్కువ డ్రా చేస్తున్నారు అయితే ఒకసారి ఇది చదవండి…

Election Commission : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్రమ నిధుల తరలింపును అరికట్టేందుకు ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ క్రమంలో బ్యాంకులకు ఈసీ పలు సూచనలు చేసింది.
Read more...

EC : బందర్ లో ఆరుగురు, కడపలో 11మంది వాలంటీర్ల పై ఈసీ వేటు

EC : ప్రస్తుతం ఎన్నికల చట్టాలను ఉల్లంఘించే వాలంటీర్లపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నా పట్టించుకోకుండా వలంటీర్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
Read more...

EC : లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

EC : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాల హోమ్ కార్యదర్సులు, బెంగాల్ పోలీసు చీఫ్ లపై వేటు వేసింది.
Read more...

Lok Sabha Elections 2024 : 7 దశల్లో ఉండనున్న లోక్ సభ ఎన్నికలు..ప్రకటించిన ఈసీ

Lok Sabha Elections 2024 : 2024 లోక్‌సభ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 7న ఏడవ దశతో ముగుస్తుంది.
Read more...

Election Schedule 2024 : రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ…

Election Schedule 2024 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికలు 2024, అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రేపు (శనివారం) ప్రకటించబడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన చేయనుంది.
Read more...

EC : కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎన్నికల కమిషనర్ ల నియామకంపై కీలక ఆదేశాలు

EC  : కొత్తగా ఎంపికైన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీజేఐని తొలగిస్తూ ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో కొత్త చట్టం చెల్లదని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
Read more...

Arun Goel: కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా !

Arun Goel: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ తన రాజీనామా చేశారు. అరుణ్ గోయల్ రాజీనామాకు... భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
Read more...

Tirupati By-election: తిరుపతి దొంగ ఓట్లు కేసులో మరో అధికారిపై వేటు !

Tirupati By-election: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఎపిక్ కార్డుల అక్రమ డౌన్ లోడ్ కేసులో మెప్మా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ చంద్రమౌళీశ్వర్‌ రెడ్డిని సస్పెండ్‌ చేసారు.
Read more...