Browsing Tag

India

India: ఐక్యరాజ్యసమితిలో పాక్‌ ప్రతినిధికి చుక్కలు చూపించిన భారత్‌

India : పాక్‌ రాయబారి అ‌సిమ్‌ పై సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌... ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ కు కౌంటరిచ్చారు.
Read more...

India: పాక్‌ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టేందుకు భారత్‌ ప్రయత్నాలు

India : పాకిస్థాన్‌ కు ఆర్థిక సాయం అందించే ప్రపంచ బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎన్‌ఏటీఎఫ్‌)లను కలవాలని భారత్‌ యోచిస్తోంది.
Read more...

India: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు వీళ్ళే..

India : ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్‌ అధికారుల పేర్లను భారత్‌ విదేశాంగశాఖ వెల్లడించింది. ఇందులో ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
Read more...

India: భారత్ – పాక్ యుద్దానికి బ్రేక్ ! దృవీకరించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ !

India : ఆపరేషన్ సిందూర్ తో భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పాకిస్తాన్ పై కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది.
Read more...

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ “ఆపరేషన్ సిందూర్”

Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం "ఆపరేషన్ సిందూర్" ప్రారంభించింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మిసైళ్ళ వర్షం కురిపించింది.
Read more...

India: చీనాబ్ నదిపై రెండు డ్యామ్‌ల నిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్న భారత్‌

India : పాకిస్తాన్ కు నీరు అందించే బాగ్‌లిహార్‌ డ్యామ్‌ నీటిని ఇప్పటికే ఆపేయగా... తాజాగా సలాల్‌ డ్యామ్‌ ను భారత్‌ సైలెంట్‌ గా మూసివేసింది.
Read more...

India: ట్రైన్ హైజాక్‌ పై పాక్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్

India : బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు రైలును హైజాక్ చేయడంలో భారత్‌ పాత్ర ఉందంటూ పాక్‌ చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.
Read more...

IND vs BAN : 6 వికెట్ల తేడాతో బాంగ్లాదేశ్ ను ఓడించిన భారత జట్టు

IND vs BAN : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీం ఇండియా తన ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించింది. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో, టీం ఇండియా తొలి మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ఖాతా తెరిచింది.
Read more...

IND vs BAN : ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి బాంగ్లాదేశ్ తో తలపడనున్న రోహిత్ సేన

IND vs BAN : చాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత ప్రయాణం మొదలైంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది రోహిత్ సేన. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన బంగ్లా తొలుత బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది.
Read more...