Browsing Tag

Indian Navy

Indian Navy: పాక్ సిబ్బందికి సహాయం అందించిన ఇండియన్ నేవీ సిబ్బంది

Indian Navy : అరేబియా సముద్రంలో ఆపదలో ఉన్న పాకిస్తాన్ సిబ్బందికి అత్యవసర వైద్యం అందించి మానవత్వం చాటుకున్నారు ఇండియన్ నేవీ సిబ్బంది.
Read more...

INS Brahmaputra: ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం !

INS Brahmaputra: ముంబయిలోని డాక్‌ యార్డులో మెయింటెనెన్స్ లో ఉండగా భారత నౌకా దళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Read more...

Dinesh Kumar Tripathi: నూతన నేవీ చీఫ్ గా వైస్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి !

Dinesh Kumar Tripathi: నూతన నావికాదళాధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కుమార్‌ త్రిపాఠి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం త్రిపాఠి భారత నావికాదళ వైస్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.
Read more...

Indian Navy: ఇండియన్ నేవీ రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌ !

Indian Navy: భారత నావికాదళం (ఇండియన్ నేవీ) మరోసారి సత్తా చాటింది. అరేబియా సముద్రంలో హైజాక్‌ కు గురైన నౌకలో ఉన్న 17 మందిని ఎంతో సాహసోపేతంగా కాపాడింది.
Read more...

Lakshadweep : లక్షద్వీప్ లో ‘ఐఎన్ఎస్ జటాయు’ అనే కొత్త నౌకా స్థావరం

Lakshadweep : హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన ఉనికిని మరింత పటిష్టం చేసుకునేందుకు భారత్ వచ్చే వారం కొత్త నౌకా స్థావరాన్ని ప్రారంభించనుంది. లక్షద్వీప్ దీవుల్లోని మినికాయ్ ద్వీపంలో ఏర్పాటు చేసిన స్థావరానికి 'ఐఎన్‌ఎస్ జటాయు' అని పేరు పెట్టారు
Read more...

PNS Ghazi: విశాఖ తీరంలో పాక్‌ సబ్ మెరైన్ ‘ఘాజీ’ శకలాలు !

PNS Ghazi: తూర్పు తీరంలో పాకిస్థాన్ కు చెందిన సబ్ మెరైన్ 'ఘాజీ' శకలాలను... ఇండియన్ నేవీకు చెందిన 'ది డీప్‌ సబ్‌మెర్జెన్స్‌ రెస్క్యూ వెహికల్‌' తాజాగా గుర్తించింది.
Read more...