Browsing Tag

Jammu and Kashmir

Jammu and Kashmir: ఫరీదాబాద్‌లో భారీ పేలుడు ! ఆరుగురు మృతి !

జమ్మూకశ్మీర్ ఫరీదాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందగా 27 మందికి తీవ్రగాయాలయ్యాయి.
Read more...

Vaishno Devi: వైష్ణోదేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి 41 మంది మృతి

Vaishno Devi : శ్రీ వైష్ణోదేవి మందిరానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 41 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
Read more...

Bedroom Jihadis: కశ్మీర్‌ బలగాలకు సవాల్‌ గా మారిన ‘బెడ్‌రూం జిహాదీలు’

Bedroom Jihadis: జమ్మూకశ్మీర్‌ లో భద్రతాదళాలు... ప్రస్తుతం ‘బెడ్‌రూం జిహాదీ’ల రూపంలో మరో రహస్య శత్రువును ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
Read more...

Farooq Abdullah: జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదం అంతం కాదు – ఫరూక్‌ అబ్దుల్లా

Farooq Abdullah : జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర, వేర్పాటువాద కార్యకలాపాల విషయంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
Read more...

Operation Mahadev: జమ్మూకశ్మీర్‌లో ‘ఆపరేషన్ మహాదేవ్‌’! ముగ్గురు ఉగ్రవాదుల హతం !

Operation Mahadev : ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా జమ్మూకశ్మీర్‌ లో ‘ఆపరేషన్‌ మహాదేవ్‌’ చేపట్టారు. ఈ ‘ఆపరేషన్‌ మహాదేవ్‌’ లో ముగ్గురు ఉగ్రవాదులను సైనిక దళాలు మట్టుబెట్టినట్లు సమాచారం.
Read more...

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత ! కారణం ఏమిటంటే ?

Amarnath Yatra : భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో జమ్ముకశ్మీర్‌ లో కొనసాగుతున్న అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
Read more...

CM Omar Abdullah: గోడ దూకిన జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

CM Omar Abdullah : జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా... నౌహట్టాలోని శ్మశానవాటిక గోడ దూకి లోపలికి వెళ్లి అక్కడ అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు.
Read more...

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో అపశృతి ! రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు !

Amarnath Yatra : జమ్ముకశ్మీర్‌ లో జూలై మూడు నుంచి ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. చందర్‌కోట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు గాయపడ్డారు.
Read more...