Jharkhand CM : జార్ఖండ్ గవర్నర్ తో భేటీ అయిన జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్
Jharkhand CM : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీంతో సీఎం హేమంత్ సోరన్ సారథ్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చ పార్టీకి ఆ రాష్ట్ర ప్రజలు మరో సారి పట్టం కట్టారు.
Read more...
Read more...