Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ
Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాంపల్లికోర్టు నోటీసులు జారీ చేసింది. తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Read more...
Read more...
