Browsing Tag

M. Venkaiah Naidu

M Venkaiah Naidu: ఉచితాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశక్తికర వ్యాఖ్యలు

M Venkaiah Naidu : అధికారంలోనికి రావడానికి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ప్రకటించే ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Daggubati Venkateswara Rao: దగ్గుబాటి రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకం ఆవిష్కరించిన చంద్రబాబు

Daggubati Venkateswara Rao : తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
Read more...

Venkaiah Naidu : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం దేశాన్ని బలోపేతం చేస్తుంది

Venkaiah Naidu : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం బలోపేతం అవుతుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.
Read more...

Venkaiah Naidu : ప్రస్తుత సినిమాలపై వ్యాఖ్యానించిన మాజీ ఉపరాష్ట్రపతి

Venkaiah Naidu : తెలుగు నాటక ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రముఖ రంగస్థల నటులు ఆచంట వెంకటరత్నం నాయుడు అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు.
Read more...

Venkayya Naidu : అమరావతిలో మహనీయుల చరిత్రలు తెలిసేలా మ్యూజియం పెట్టాలి

Venkayya Naidu : ఏపీ రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రతో మ్యూజియం ఏర్పాటు చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.
Read more...

M. Venkaiah Naidu: రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అందుకున్న వెంకయ్య నాయుడు !

M. Venkaiah Naidu: భారత రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పద్మ విభూషన్ అవార్డును స్వీకరించారు.
Read more...