Browsing Tag

Mallikarjun Kharge

Waqf Bill: రాజ్యసభలో కూడా వక్ఫ్‌ బిల్లుకు పచ్చజెండా

Waqf Bill : దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025 ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది. ఎగువసభ అయిన రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది.
Read more...

Mallikarjun Kharge: కర్ణాటక సీఎం సిద్ధు, డిప్యూటీ సీఎం డీకేలకు మల్లికార్జున ఖర్గే క్లాస్

Mallikarjun Kharge : కర్ణాటక నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు.
Read more...

DK Shivakumar: కన్నడ రాజకీయాల్లో ఆశక్తి రేపుతోన్న ఖర్గే, డీకేల భేటీ

DK Shivakumar : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలుసుకోవడం కన్నడ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Read more...

Mallikarjun Kharge : మాజీ ప్రధాని కుమారుడి పై నోరు జారిన ఖర్గే

Mallikarjun Kharge : కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే బుధవారం రాజ్యసభలో సంయమనం కోల్పోయారు. తాను ప్రసంగిస్తున్న సమయంలో అడ్డుపడిన బీజేపీ ఎంపీని ఉద్దేశించి..
Read more...

Maha Kumbh Mela-Kharge : కుంభమేళాలో తొక్కిసలాట పై భగ్గుమన్న ఖర్గే..ఆ వ్యాఖ్యలను వినక్కి తీసుకోవాలని…

Maha Kumbh Mela : మహాకుంభమేళాలో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Read more...

Mallikarjun Kharge-Budget 2025 : కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత ఖర్గే గరం

Mallikarjun Kharge : కేంద్ర బడ్జెట్ 2025 పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. యావద్దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో పోరాడుతుంటే కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసించే పనిలో ప్రభుత్వం బిజీగా ఉందని అన్నారు.
Read more...

Mallikarjun Kharge : ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేయాలన్నదే కేంద్రం కుట్ర

Mallikarjun Kharge : ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో భారత ఎన్నికల సంఘం మార్పులు చేయడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు.
Read more...

Mallikarjun Kharge : మోదీ వ్యాఖ్యలను ఘాటుగా తిప్పికొట్టిన ఖర్గే

Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీని తరచు 'అర్బన్ నక్సల్' పార్టీగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శిస్తుండటంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Read more...

Amit Shah : కాంగ్రెస్ అధ్యక్షుడిపై మండిపడ్డ కేంద్ర హోంమంత్రి

Amit Shah : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి.
Read more...