CM Chandrababu : నేడు చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు లో సీఎం చంద్రబాబు పర్యటన
CM Chandrababu : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన జీడీ నెల్లూరులో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Read more...
Read more...