CM Chandrababu Meet : రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి న్యూఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. అందులోభాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
Read more...
Read more...