Browsing Tag

meeting

Minister Ram Mohan : సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి

Ram Mohan : ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలోనే వరంగల్ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
Read more...

CM Revanth Reddy : మూసి సుందరీకరణ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్

CM Revanth Reddy : మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక కామెంట్స్ చేశారు. అసలు ప్రాజెక్టుకు ఎందుకు చేపట్టారో వివరించారు.
Read more...

CM Revanth-Malla Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్న మాజీ మంత్రి మల్లారెడ్డి

Malla Reddy : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న, మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న సీఎం రేవంత్, మాజీమంత్రి మల్లారెడ్డి ఈ రోజు సమావేశం అయ్యారు.
Read more...

CM Chandrababu Meet : ప్రధాని మోదీతో సహా ఇతర కేంద్ర మంత్రులను కలిసిన సీఎం

CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. దీంతో ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ఆయన విజయవాడకు బయలుదేరారు.
Read more...

Amit Shah : సీఎంలతో సమావేశం అనంతరం మావోయిస్టుల పై షా సంచలన వ్యాఖ్యలు

Amit Shah : హింస మార్గంలో ఏం సాధించలేమని.. జన జీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.
Read more...

CM Chandrababu Meet : ఏపీ సీఎంను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇందుకేనా..

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇవాళ(సోమవారం) సమావేశం కానున్నారు.
Read more...

CM MK Stalin-Modi : ప్రధాని మోదీని కలిసి 45 నిమిషాలు సంబాషించిన సీఎం స్టాలిన్

CM MK Stalin : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని డీఎంకే అధ్యక్షుడు, తమళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారంనాడు ఢిల్లీలో కలుసుకున్నారు.
Read more...

Muhammad Yunus : అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో భేటీ అయిన ముహమ్మద్ యూనస్

Muhammad Yunus : దేశ పునర్‌ నిర్మాణంలో సహాయపడతామని బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు.
Read more...

AP Cabinet Meeting : వాలంటీర్ల పునరుద్ధరణపై ఏపీ కేబినెట్ కీలక సమావేశం

AP Cabinet : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించింది.
Read more...