Browsing Tag

meeting

CM Revanth-Meet : తెలంగాణ కొత్త గవర్నర్ ‘జిష్ణుదేవ్ వర్మ’ ను కలిసిన సీఎం

CM Revanth : తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం 9గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను శాలువాతో సన్మానించారు.
Read more...

BJP Meeting : బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో భేటీ అయిన అధిష్టానం

BJP : బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో అధిష్ఠానం ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు సమావేశంకానుంది.
Read more...

Assembly Meeting KCR : కాంగ్రెస్ గెలిచిన తర్వాత మొదటిసారి అసెంబ్లీకి రానున్న కేసీఆర్

Assembly Meeting : తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకాబోతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది.
Read more...

CM Chandrababu : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికై అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు

CM Chandrababu : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి ఢిల్లీలో సమావేశమయ్యారు.
Read more...

CM Chandrababu : ముకేశ్ అంబానీ కొడుకు వివాహానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu : సీఎం చంద్రబాబు నేడు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. సాయంత్రం ముఖేష్ అంబానీ కుమారుడి వివాహానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.
Read more...

AP-TG CMs Meet : రేపు భేటీ కానున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

AP-TG : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ విభజన చట్టం ప్రకారం బదిలీలు పూర్తి కాలేదు. తాజాగా ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
Read more...