Nara Lokesh : చిన్నాన్న మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్
Nara Lokesh : నారా రామ్మూర్తి నాయుడు మృతిపట్ల మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు మృతి తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు.
Read more...
Read more...
