Minister Lokesh : యువగళం పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం
Minister Lokesh : యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
Read more...
Read more...
