Browsing Tag

Minister Nara Lokesh

Mega DSC: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల ! వెబ్ సైట్ లో హాల్ టిక్కెట్లు !

Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. జూన్‌ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది.
Read more...

Education Department: ఐదుగురు ఎవల్యూవేటర్లను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ సంచలన నిర్ణయం

Education Department : పదోతరగతి పేపర్లు దిద్దిన ఐదుగురు ఎవల్యూవేటర్లను సస్పెండ్ చేస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
Read more...

AP DSC: ఏపీలో యథావిధిగా డీఎస్సీ షెడ్యూల్‌ – సుప్రీంకోర్టు

AP DSC : ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ, టెట్‌ కు లైన్‌ క్లియర్‌ అయింది. ఇప్పటికే విడుదలైన డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Read more...

Pawan Kalyan: రావివలస గ్రామస్థులతో పవన్ కల్యాణ్ ‘మన ఊరు-మాటా మంతి’

Pawan Kalyan : వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి... శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామస్థులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు
Read more...

Minister Nara Lokesh: ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీ భేటీ

Minister Nara Lokesh : ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది.
Read more...

Pawan Kalyan: అశృనయనాల మధ్య మురళీ నాయక్‌ కు అంత్యక్రియలు

Pawan Kalyan : పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాను మురళీనాయక్‌ అంత్యక్రియలు అశృనయనాల మధ్య అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.
Read more...

Pawan Kalyan: “ఆపరేషన్‌ సిందూర్‌” పాకిస్తాన్ కు ఒక గుణపాఠం – పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan : "ఆపరేషన్‌ సిందూర్‌" పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పాకిస్థాన్‌ లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ చేసిన దాడులు గర్వించదగ్గ విషయమని అన్నారు.
Read more...

Minister Nara Lokesh: నమో దెబ్బకు వంద పాకిస్తాన్లు వచ్చినా తోకముడవటం ఖాయం – మంత్రి నారా లోకేష్

Nara Lokesh : ప్రధాని నరేంద్ర మోదీ కొట్టే దెబ్బకు... వంద పాకిస్థాన్‌లు వచ్చినా తోకముడవటం ఖాయమని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Read more...