Browsing Tag

Minister Nara Lokesh

CM Chandrababu Naidu: టీడీపీ నేత వీరయ్య చౌదరికి నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు... నేరుగా ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు చేరుకుని టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు.
Read more...

10th Class Results: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్

10th Class Results : పదవ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఏప్రిల్ 23వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు వెల్లడించారు.
Read more...

Mega DSC: మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ ను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Mega DSC : ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
Read more...

AP Government: 2,260 పోస్టులతో స్పెషల్ డిఎస్సీకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

AP Government : నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

AP Inter Results: ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్‌

AP Inter Results : ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను శనివారం ఉదయం మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు.
Read more...

Minister Nara Lokesh: మంగళగిరి అభివృద్ధికోసం అహర్నిశలు పనిచేస్తా – మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh : ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ‘మన ఇల్లు - మన లోకేష్’ కార్యక్రమం చేపట్టారు.
Read more...

Minister Nara Lokesh: దేశంలో ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌ గా విశాఖ – మంత్రి నారా లోకేష్

Nara Lokesh : దేశంలోనే ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌ గా విశాఖను మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Read more...